పుట:రమ్యా లోకము.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మామిడి కొమ్మ మీద
కలమంత్ర పరాయణు డైన కోకిల
స్వామికి మ్రొక్కి
ఈ యభినవ స్వరకల్పన కుద్యమించితిన్;
కోమల గోస్తనీ రుచులకున్
కదళీ ఫలపాక సిద్ధికిన్
లేములు తీర్చు మా తెనుగు
లేత ముదుళ్ళు వెలార్చు వేడుకన్.


పూర్వ లక్షణములు దిద్దు బుద్ధి లేదు,
అతి నవీనముల్ శాసించు నహముకాదు,
నవ్య కావ్య దృష్టిని చూపినాడ నంతే;
కలదుగాదె 'అనుక్తంబు' గ్రథనమందు.