ఈ పుటను అచ్చుదిద్దలేదు
మూర్తిత్రయోపాఖ్యానము ద్వి తీయా శ్వా స స ము శ్రీకాంతా! శ్రీకాంతా నేకాలో కావళీచ్ఛలేందిందిరబృం బాకీర్ణవదనకమల! వ శికృతమాయేంద్రజాల! శ్రీ గోపాలా! వ. అవధరింపుము. Å. 5. అనఘు లగుశౌనకాదినమ్మునులతోడ సూతుఁ డి ట్లను నధికవినీతుఁ డగుచు నాపరమపూరుషుని విరాడ్రూపమహిమ వినుఁడు వివరింతు మీకును వేడు కలర. బ్రహ్మముఖాంతర్గత విరాట్స్వరూప వర్ణనము బ్రహ్మశిరోవర్ణిత ప్రభావయుతపర బ్రహ్మవిరాడ్రూపం బీ బ్రహ్మాండము దానిఁ దెలియఁ బక్కెద మీకున్. 4 సీ. బలిముఖ్యు లై నపుణ్యులకు శేషాది.రు జంగవర్యులకు నాశ్రయము లగుచుఁ గర మొప్పు క్రిందిలోకము లైదు రెండును బ్రవ్యక్తముగఁ బరబ్రహ్మమునకుఁ G బాదమూలవదా గ్రపార్షిగుల్భంబులు ఛారుజంఘలును జాసూరుయుగము 1 .