Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమాశ్వాసము 6,5 A. మ. క. నాయన కానండశ్రీ భూయిష్ఠం జైనబ్రహ్మభూయము గల్గున్.

ఇన్నియు లేక యున్నఁ దగ నెవ్వని ఇప్పుడు చిత్త శుద్ధి య భ్యున్నత నిర్మలత్వము ననూనవిరాగితయున్ లభించు నా యన్నయు బ్రహ్మభావము నకర్ణుఁ డటంచును గొంద అందు రిం క న్నరులందు నన్యుఁ డధికారి లభించునే? యొక్కఁ డేనియున్. అనుచు నీరీతి బ్రహ్మవిద్యాధికారి మునుల కెఱిఁగింప నింకఁ ఏమూర్తిమయుని ఘనవిరాడ్రూప మేరీని దనసు! మాకు నాన తియ్యంగఁడగు నని యడుగుటయును. కరుణాపూర్ణాకటాక్ష యక్ష యమహాకల్యాణవి శ్రాణనా దరపాత్రీకృత యోగిరాజహృదయాంతర్నిత్మ సంవానవా సరకృత్కోCసహస్రసన్నికవిధా సందర్భవిభ్రాజి నుం దరలీలాన్వితకాయకాయతవచోనై పుణ్యగఱ్యోడయా! గోత్రాపాలనచతురా గో తాహితదివిజముఖ్యకోటిప్రణుతా గోత్రాసకరణలోన్నత గోత్రాపరూవదనుజకుల సంహారా! మాలిని. సజలజలదవీలా! సర్వలోకైకపాలా! విజితడనుజజాలా! విశ్వరక్షెకలీలా ప్రజజనసురవృక్షా! వారిజాతాయతాక్షా! భుజదళితవిపడ్డా! భూరికారుణ్యవీదా! 292 298 294 295 296 297 5)