Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64 గీ. సే. మూ ర్తిత్రయోపాఖ్యానము అతనిముఖమున సకలవేదాంతములును శ్రవణ మొనరించి మననంబు సలిపి నిపుణ తను నిధిధ్యాసన మొనర్చి తత్త్వదృష్టి నెఱయ సర్వేంద్రియంబులు నిగ్రహించి. కాసనామకమత్తగజమును వైరాగ్య మనుపేరి యంకుశంబున మరల్చి సంకలిత! క్రోధచటులార్చి కలలు శమనజలాభిషేకమున నార్చి 1. యతిలోక సంజ్ఞామహాధరణీ రంబు నిరపేక్షతావజనిహతిఁ ద్రుంచి మహనీయమోహమయ పాళ బంధంబు సంగరాహిత్యం స్త్రమునఁ గోసి ఓ మేదురం జైనమదమహోన్మాదగడము యుక్తధై ర్యాగడంకారయుక్తి నణఁచి చ క్షురంధ కర ణ కు మత్సరతమంబు భాసురాయై తమకిరవి ప్రభం దెరల్చి. క వర్తించుచుఁ గాపథముల వర్తింపఁగఁ బోవునక్షవాజుల ధైర్య స్ఫూర్తి యనుకథను వేయుచు ధూర్తత యెడలించి నిఖిలదోషరహితుఁ డై. క. వాసిగ హృత్కమలము న 3 భ్యానవశముచేతఁ జలన మందక యుండం క. జేసి తనదృష్టి మెల్లన నాసాగ్రమునందు నిల్పి నైపుణి మీ జన్. మాయాతీతుం డై నీర 1. పాయుం డగునంతరాత్మ భావింపంగా 288 289 290 29 1