క. క. ప్రథమాశ్వాసము యాయన యనుజ్ఞ ధర్మజాయానం గ్ర హంబుఁ గావించి గృహమునం దభివసించి యందు నాసక్తి లేక ధర్మా విరోధు లై నకామోపభోగంబు లనుభవించి. యుఁ గోరక యారూఢమనీష భగవదర్పితముగ వి స్ఫారాన్న పానదానసు రారాధనవేదవిహితయాగానికముల్. కాపించుచుఁ దత్యుకృతము చే విమలం బైనయట్టి చిత్తమునందున్ భావింప వలయు నాత్మశు భావా ప్తినిదాన మైన యత్నము సేయన్. 88 282 288 284 §. సార్వభౌమావేభూతలై శ్పర్యములును శక్రరాజ్యానికస్వర్గ సౌఖ్యములును నరయఁ బదిమితనమయథోగ ములు గాని నిత్యములు గా నగుచు నాత్మ నిశ్చయించి. గీ. ఐహికాముష్మికము అయినపట్టి నిపుల భోగములయందు విగళితకారుఁ దగుము దళితసంశయ మైనచి తంబునందు S సంభృతం జై నబ్రహ్మజిజ్ఞాస చేత . పరమదయాసముద్రుఁ డగుబ్రహ్మనియున్ గురుపర్ము నీశ్వరా పరతనుఁ జేరి తత్పరము ఫాలము సోఁకఁగ మ్రొక్కి భక్తి సం భరితమనో వాక్యవ పాటిఁ బ్రన్న కేసియాత్మనం సరణభయంబు వాపు మని సమ్మతిఁ ద్రార్థన సల్పి యంతటన్, 285 286 287
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/95
స్వరూపం