19.. ఉ:::: మూర్తిత్రయోపాఖ్యానము శ్వముఁ రక్రృహ్మమయంబు గాఁ గనక తుచ్ఛస్వేచ్ఛ నాయాససా ధృమఖాపక్రియ లెన్ని చేసినను వాంధార్థంబు చేకూరునే. ఉననది మౌనవరేజ్యలార! నిజమానస మన్భవనంబులో నవి జ్ఞానసమాఖ్యదీప మిడి చక్కఁగఁ దత్ప్రభచేఁ బురాతనా జ్ఞానతమంబుఁ బాపి యనిచాతుని బ్రహ్మమహానిధానముం గానక కల్గి నేర్చునే? యకల్మషనిత్య మహానుభోన్నతుల్. క్షణని వదలక యరిషడ్వర్గము మొదఁ గురూపదేశమున విమలం బౌ హృదయమున త్రిమూర్త్యాత్మకు వెదకుదురు వివేకు అయినవిబుధ ప్రపల్. క. అనవుడు మను లా బ్రహ్మము తనుపమమ కెఁ బెలియ నెవ్వఁ దధికారి యగుస్ వినుపింపు మనిన వారల కనియెన్ సూకుండు విన హక్షాన్వితుఁ డై సూతుఁడు పరబ్రహ్మము నెఱఁగఁగం యధికారిని గూర్చి తెలుపుట. భూలోకమునఁ బూర్వపుణ్యవశంబుచే భూసురోత్తమవంశమున జనించి కను యాజననంబు దయాసదాచార స ద్వర్తన ప్రియసత్యవాక్యశాల వృద్ధ సేవా సాధు విబుధానుసరణలో శీల్మవివేక దాక్షిణ్యవిషయ వాఙ్మనన్ స్థైర్యాదివరగుణంబులకు నా శ్రయభూమి యనుచు నాబార్య చేతఁ గమపనీతుఁడె చదుపదేశ మొకింత తప్పక సాంగవేదములు సదివి 278 279 280 281
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/94
స్వరూపం