ప్రథమాశ్వాసము 59 య్మానందమయుని బ్రహ్మము గా నిపుణులు చెప్పుదురు ప్రకాశముతోడన్. ఒక్కరుఁ డై నభఃపదవి నుండెడు నూర్యుఁ డనేక మూర్తు లై పెక్కు ఘటంబులందుఁ గనుపించినభంగి 'నసంగుఁ డీశ్వరుల డొక్కరుఁ డయ్యుఁ బెక్కెడల నుండును జంకుహృదంతరంబులన్ నిక్కము గాఁగ నప్పరమునిన్ మునిభావ్యు నెఱుంగ శక్యమే? గీ. ఉరుజపా ప్రసవాదిసంయు క్తిచేత నిందుకాంతంబు నానాత్వ మందినట్లు ప్రకృతిసంయోగమునఁ జేసి బహు విధములం 204 285 గాన నగుఁ గాని యాఢ్యుఁ నొక్కరుఁడు తలఁప. 266 అణువుకన్నను దాను నణుకరుం డయ్యుమ హత్తుకన్న మహత్త్వ మండువాఁడు గుణహీనుఁ డయ్ము షడ్గుణమహితైశ్వర్య విఖ్యాతిచేఁ గడు వెలయువాఁడు నామరూపంబు కెన్నఁడు లేక యుండియు బహునామరూఃవుఁ డై పరగువాడు సకలజంతుస్వాంకసంవాసి యయ్యు తో కజ్ఞానవిషయుండు గానివాఁడు పరముఁ చాద్యుండు పూర్ణుఁ డుద్భవవినాశ విరహితుఁడు వేదవేద్యుండు విశ్వమయుఁడు ప్రాజ్ఞుఁడును సర్వసాక్షి సర్వజ్ఞుఁ డనఁగ నమ్మహాపురుషోత్తంస ముడుచుండు. 267. చ. కనకము హేమకారుఁ డకౌశలయు ననేకభంగముం గన నగుకాంచికాపడకకంకణకుండలనూపురాదు లేఁ పున నొనరింప భిన్న గతిఁ బొందినరీతిని బ్రహ్మ మొక్కఁ డ య్యును గనుపట్టుఁ దతృకృనియోగముచేత ననేకమూర్తులస్. 268
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/91
స్వరూపం