Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

58 మూర్తిత్రయోపాఖ్యానము §. తనమూ రి లోకముల్ గన లేక వైరఁ గంద నఖిలలోక ద్రష్ట యైనవాఁడు తా నెన్నఁడును జన్మదశ వహించుట లేక విశ్వేక జనకుఁ డై వెలయువాఁడు తనకన్న నన్యు లుత్తము లెక్కడను లేక సర్వోత్తమఖ్యాతి జరగువాఁడు తను నియమింపఁ గర్తలు మ కెవ్వరు లేక సకలంబు నియమింపఁ జాలువాఁడు తాతలకు నెల్లఁ దాత యై తనరువాఁడు వేలుపుల కెల్ల వేలు పై వెలయువాఁడు సంతకునకును సంతకుఁ డైనవాఁడు దివ్యపూరుషుఁ డొక్కఁడు తేజ చెల్లు. క. శుతులు నిషేధముఖంబున చ. నతనిజ వివరించుఁ గాని యభేధావృత్తం జతు వచింప నేరక సతతంబును జిక్కుపడును సన్మునులారా! ఆనలునియందు నష్టగుణ మర్కు నియందుఁడగంజగత్ప్రకా 260 261' శనరుచి యిందునందు నవికై త్యము నిత్యము గాఁగ వాయనం దును బల ముర్వీయం దరయ ధూర్వహనోన్నతశక్తి యేమహా త్ముని కళ లయ్యె నయ్యనుపముం బరమేశ్వరుఁ డండ్రు పండితుల్. 262 కృతులచేత యథారుచికృతము లైన యాగమంబు లభిన్నంబు లగు ననేక పథము లన్నియుఁ జెందు నాపరమపురుషు నఖింసలిలాఘములు వార్ధి నంటుకకణి. §. మౌనివరులార! దేహ ప్రాణమనోబుద్ధులకును బరతముఁ డౌన 268