Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సీ. ప్రథమాశ్వాసము జగదుత్పత్తి ప్రకారము ప్ర సకల ప్రపంచభూజాతాంకురమునకుఁ గారణం బై నట్టికంద మనఁగ నిపుణధీగిరిరాజనిర్మ థితామ్నాయ వారాశి భవసుదా సార మన్యగ నవిరళావిద్మాఖ యవనికాపటతిరో ధానచరద్వేషధారి యనఁగ శక్రాది సర్వనిర్జరమృగవంచనా చతురవర్తనవనేచరుఁ డనంగః గమలభవకమలామను కాంత నీల కంఠనామ త్రిమూర్తిశాఖా ప్రకాండ మనఁగ నొకదివ్యపూరుషుఁ డలరు నతఁ డ మందతేజోమయుఁడు ఓదానందమూ రి. సీ... ఉదబిందుసందోహ ముదధియందు జనించి యందు నిమగ్న మైనట్టిభంగి నతితీవ్రతరకీల అగ్నియం దుదయించి యంద యదృశ్యంబు లై సకరణి వసుధయందుఁ బరాగవిసర ముత్పన్న మై యంద యేకీభావ మందుధారి రవిబింబమునఁ బ్రథానివహఁబు గనుపట్టి యంద విలీనంబు నందినట్ల యేమహాత్మునివలన ననేకరూప నామధేయంబులను దేవతామనుష్య తిర్యగాదులు ప్రభవించి తిరుగ నతని యంద యైక్యంబు నందు బ్రహ్మం బతండు. 57 258 259