Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

56 మూర్తిత్రయోపాఖ్యానము హించిన మత్కథనము లొ క్కించుక ప్రమదం బొనర్చు హృదయంబులకున్. క. మీ రేడి యడుగ నది నా 8. సీ. నేరుపుకొలఁడెన్ వచింతు నిరవద్యకృపా వారా యనఁగఁ జాలిన పారాశర్ముని మహాప్రభావముచేతన్, అనినసూతుఁ జూచి యఖిలమునీంద్రులు నుతహర్షవార్డ్ నోలలాడి హృదయములు చెలంగ ని ట్లని పలికి ర పూర్వవినయభక్తిపూర్వకముగ. జగముల సృజియింప సంరక్షణము సేయ వింద మొందింప నేవిభుఁ డొనర్చె వీని రిఁ గర్తలు వేర్వేర నున్నా రొ? యన్ని కార్యములకు నాఢ్యుఁ దొకఁడా? దనలభూసలీల సూర్యాచంద్రమఃపవ నాడు లేదేవునియాజ్ఞచేతఁ దమతమమర్యాదఁ దప్పక వర్తింతు రేమహాత్మునిమాయ లెఱుఁగ లేరు బ్రహ్మశ్వర్రాడి జెవిజు, లేపరమపురుషు نه మహిమ వర్ణింపఁ జాల దామ్నా యగణము నతనిచరితంబుఁ దత్ప్రధానాంశములుకు మాకుఁ డెలియంగఁ బల్కు మోమౌనికిలక! ధావంతులు మౌను ఓ ట్లకుగ సర్మీలన్మనఃపద్ముఁ డై యాధీరాగ్రణి పక్కె నోదనమలారా! యేతదరంబు దు ర్వోడం బెవ్వని కిం భవ్వుపుంకారణైకపాత్రంబనై సాధుప్రజ్ఞత నే వచింత విఁడీ సమ్మక్పకారంబునన్. 253 254 255 246 257