Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క. సీ. ప్రథమాశ్వాసము య మడిగెద ' మంకు తకృపాపశమున న.3 మా కురుని శ్శంకముగ నాస తీఁదగుఁ బంకేజ ప్రభవతుల్యభాషాసిపుణా! సభ్యకర్ణపుటీరసాయనకల్పంబు లత్యంత సత్యసమాశ్రయంబు అంగీకృత స్వరూపాంతర నిగమంబు లనఘుశాస్త్రాశయప్యంజకములు నిఖిలధర్మాధర్మ నిర్ణయ హేతువుల్ పాతకాంభోరా? వాడణములు చిత్తసంశయలవచ్చేద' ప్రవీణముల్ ప్రత్యగ్రసుకృతో పపాదకములు వర్ణ్యవై భవభవదీయవదనకమల గదిత పూర్వకథాసుధాకల్పఫణితు లనఘ! మీవంటి పుణ్యవర్తనులతో స మాగమముకన్న మీపుల భాగ్యంబు కలదె? 55 248 250 గీ. సజ్జననమాగంబుతో సాటి సేయఁ దగవు జగములలోపల దానధర్మ సత్యవచనతపోయాగశతము లైన నదియ ని! శ్రేయసనిదాన మగుటఁ జేసి. 251 గీ. అనుడు ననఘులార! యటలలోకముల మీ రెఱుఁగ రానియర మెందుఁ గలదె? మీయనుగ్రహంబు నాయందుఁ గల్గుట దెలుపుకొఱకు నడుగ వలనెఁ గాక. క. పెంచినశుక మేక్రీయ భా షించిన నది వారిచెవుల కిం పగు కియ సూ 252