Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

54 55. క. A. మూర్తిత్రయోపాఖ్యానము సమర్పితంబుగ నా యొనర్పం బూనిన మూర్తి త్రయోపాఖ్యానం బనుమహా ప్రబంధమునకుం గథాప్రారంభం బెట్టి దనిన. 243 కథాప్రారంభము శ్రీవెలయుచు మునిజనముల కావాసం బై ననై మీశారణ్యమునం భావితపరతత్త ్వతపః పావను లగుశౌనకాదిపరమమునీంద్రుల్. దీర్ఘసత్రమునకు దీక్షఁ గావించి వి ఖ్యాతుఁ డై నయట్టిసూతువలనఁ బుణ్యకరము లైనపూర్వేతిహాసముల్ విమలచిత్తు లగుచు వినుచు నుండి. సూతునకును శౌనకాది మహామునులకును నడుమ జరిగిన సంభాషణము 244 245 క. ఒకనాఁ డి ట్లని రందఱు 5. నకలంకచరిత్రుఁ డై నయమ్మునితోడన్ వికసికవదనాంబుజరుచి యకలుష కు పొమ్మతోద్యమాకృని మీన్. మునివర! నీవదనాబ్జం బున జనితం డై నపూర్వపుణ్యకథానా మనవనుకుండముఁ లియఁ దనియవు మత్కర్ణషట్పడంబు వినయము.న్. & విండమి పూర్వరాజులపవిత్రచరిత్రము దేవదేవతా కంటక సంగరంబుల ప్రకార మెఱింగిరి మార్యధర్మముల్ గంజిమి యుంచి మండఱ మకల్మష పుణ్యఫలంబు గాఁగఁ జై కొంటిమి నీకృపామహిమఁ గొన్నిదినంబలు సౌఖ్యనంగలిన్. 248 247 248