Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉ. ప్రథమాశ్వాసము ఆయనసోదరుండు హృదయాంతర సంస్థిత సారసోదరుం డాయతవై భవుండు విజితామర భూరుహకర్ణ ఖేచర శ్రీయుతదాననద్గుణవిశేషజకీర్తివధూవిహారసౌ 51 ఛాయితస ప్రభూధరుఁడు ధన్యుఁడు పెద్దనృపాలుఁ చెన్నఁగన్, 225 8. అతఁడు గంగవసతియందు సుతులఁ గాంచెం దిమ్మనృపుఁ గృష్ణవిభుఁ బేడధీవరేణ్యు A. ఉ. నరసభూజనవరి జగన్నాథశారి నార్మనుతు వేంకటాద్రి నారాయణాఖ్య, తిమ్మ ధాత్రీతలేంద్రువంశమ్ము మిగుల జగతి వర్ధిల్లుచుండు నీచండమునను డదనుజుం డైన సింగభూధవవరుండు వెలయు సత్కీ కన్మకాకలితుఁ డగుచు. అంగజుఁ గన్నతండ్రి నిఖిలాశ్రితరక్షణకృష్ణయామతిన్ జంగమమేరుభూధర మచంచబడై ర్యగుణంబుచేత సా రంగధరుండు కాంతి నభిరామధరామర వర్ణనీయుఁ డా సింగనృపాలు సద్గుణవిశేషము లెన్నఁ దగుం ధరాస్థలిస్. ఆయన సర్వమారమణియందు జన స్తవనీయదానరా ధేయసమానునిన్ నరసధీమణిఁ జిన్ననృసింహఃఁ గృష్ణభూ నాయకుఁ గాంచె సూనుల ననారతదుర్వహసర్వభారసం స్త్యాయవిపక్షరూక్షకదనాంగణశక్రసుతో వమానులన్. వ అం డగ్రజుండు సీ. భావించు నేప్రొద్దు పద్మాధినతిపాద పద్మంబు లేమనఃపద్మ సీమఁ దలఁచు నెప్పుడు దైవత స్వరూపంబు గా నాత్మీయగురుని నత్యాదరమునఁ గావించు ననిశంబు కవిబాంధవాశ్రిత 220 227 228 229 280