ప్రథమాశ్వాసము a. రమ్యగుణి యైన నరసింహరాజమణికి నిర్వురు వధూవతంసంబు లెల్లమాంబ నరసమాంబయు ననఁ గీర్తి గరిమ గనిరి శ్రీహరికి భూమిసరియు లక్ష్మీయు ననంగ. గీ ఆగ్రపత్ని యగుచు నలరెడునెఱ్ఱవ దేవులందు నరసభూవరుండు విబుధలోక వినుత వితరణవిద్యాతి 49 211 నిపుణుఁ డైన వేరనృపునిఁ గాంచె. 212 Å. ఆవిధవలి లక్క పడేపులందు నరసరాజును బుస్సభూవరునిఁ బెద్ద పాఖ్య యగు కాంతయందు గుణాఢ్యుఁ జిన్న నరసభూజానిఁ గాంచె నౌన్నత్య మమర. వ. అం దగ్రజుండు. క. నరసింహశాస్త్రి సుగుణా శా. క 4) భరణాన్విత లక్ష్మి యనేడు భార్యామణియం దురుతర వితరణ విదా? కరు నేచనృపాలుఁ గాంచె గాంభీర్యనిధిస్. ఆపేర&లినాయకోత్తముఁడు నీలాద్రిన్ జగన్నాథుసు శ్రీ పాదంబులు గొల్చి తత్కరుణచే సేవించె గంగాన.వెన్ శ్రీ వెంపొందఁ బితృప్రియంబుగ గయాశీర్షక్రియల్ నేనె నౌ యీపుణ్యాత్ముఁడు వంశపావనుఁ డనన్ హేలాభి రామాకృతిన్. ఆరాజన్యునియనుజుఁడు ధీరుం డగుబుస్సశారి దీవిలసిత యౌ సూరాఖ్యయందుఁ గాంచెను. బేరవ్మానాథచంద్రుఁ బృథుగుణసాంద్రున్. 218 214 215 216 217
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/81
స్వరూపం