Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క. ఉ. గీ. . ప్రథమాశ్వాసము . 45 గద్యపద్యాదిరచనా ప్రకాశితగుణ రక్నరత్నాకరుఁడు జగ్గరాజవినుఁడు. ఆవిపుల కీర్తి జగ్గ క్ష్మావలయేశ్వరుండు సుజనసాధ్విగణం ప్రావీణ్య యైన పదవ దేవుల నుద్వాహ మయ్యెఁ డేజము మీజన్. ఈదయ యీవిచక్షణత యీవినయోన్నతి యీవివేక మీ యైదువలక్షణంబులమహత్త్వము దీనికతాన్నదానచే వాదర మేతలోదరుల కబ్బె నటంచు బుధేంద్రు లెన్నఁగా మాదపసాధ్వి యొప్పును రమారమణీ సమసద్గుణంబులన్. ధార్మికాగ్రేసరుఁడు జగ్గధరణివిధుఁడు కివినుత యైనమాదపదేవులందు సుతుని శౌర్యవిలాసవీశ్రుతునిఁ గాంచె నవ్యగుణగేయు శ్రీకృష్ణనామధేయు. క. ఏతాదృశ సద్గుణవి భ్యాతకుమారకులతోడ నాచంద్రార్క- 192 103 194 195 ద్యోతిత సముదీర్ణయశ శ్చాతురిఁ జెలఁగిరి మదగజాతమహీళల్. గీ. వారియనుజుండ నై యునివార్య మైన హరికృపావీక్షణంబును గురుకటాక్ష వీక్షణంబును గల్గి నవ్వె సుతకీర్తిఁ బ్రబలుదును నేను బాసభూపాలకుఁడను. అన్నలినాయతాక్షునికటాక్షముచేతను వర్తమానతౌ ర్యోన్నతు లై మదీయుతనయుల్ చెలు వొందుదు కెంధారుణీ నన్నుతసద్గుణోదయవిచక్షణతానిధి పద్మనాథుడుం త్రొన్నెలసోయగంబుఁ గయికొన్న సుధీరుఁడు దేవనాఖ్యుడున్. 196 197 198