42 మూర్తిత్రయోపాఖ్యానము సీ. మధురవాఃపూరసమగ్రంబు లై మీఱు బహుతటాకములు కూపములు నిలివెం బలిపంపిరులు నన్నసత్రముల్ సాఁగించి తృప్తి గావించె పై దేశికులకు గురుతర ప్రాకార గోపురయుతము లై యలరఁ గట్టించే దేవాలయములు పేదవిప్రులకును బెండ్లిండ్లు సేయించే వనములు వైచె భూజనులు పొగడ నతఁడు చేసినధర్మంబు అతులితములు శాశ్వతము లయి వర్తిల్లు జగతియందు వేంకటాధీశ తనయుండు విదితనయుఁడు రాజమాత్రుండె శ్రీసింగరాజమౌళి. ఆజ్యప్రవాహోయ మద్భుతం వితనుతే సూపస్య సౌవర్ణరూప మస్తి శాకా సృమీచీనపాకా స్సమాసలే భక్ష్యాణి శర్కరాపరిచితానీ పాయసమాధురీ పరమేశ్వరో వేద ఆయలి కసావళీ సౌష్ఠ వేన శాల్యన్నధవశిమా శక్యతే న గదితుం డధి సుధామాధురీ మధికరోతి యనుచు సకలడిగంతరాయాతవి ప్ర లాడుచు మణిుత్రు శ్రీహరి కర్పితముగ వేంకటాëపసింగపృధ్వీవరుండు రమణ నర్పించునన్న సత్రములయందు. పఠతామినీసహోదరమహావీరుచం వహియించె నేమహీవల్లనుండు 185. 186
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/74
స్వరూపం