ఈ పుటను అచ్చుదిద్దలేదు
§. 15. క ప్రథమాశ్వాసము నవసుధామాధుర్యనవ్యవాక్చాతుర్య దీవిలాసముల వాగ్దేవి యసఁగ్ర నవని నవనీయసుగుణవైభవముచేత నమరె నమరేంద్రభామినీసమసమగ్ర భోగవిభ్రమదిక్త టాభోగన్నమర సురుచిరయశఃకదంబ శ్రీనరసమాంబ. శ్రీనిధి మగుపెదకృష్ణ క్మానాథుఁడు నరసమాఖ్యమానినియండున్ సూనుల నల్వురఁ గాంచెను దానపరాక్రమగుణావధానాన్వితులన్. భూరివిక్రమముజాసారచారితమహా రాతిరాజన్యుఁ గౌరంగరాజు ధారుణీజ నవర్జితారూఢతరనీలి విద్యావిదుఁ డైన వేంకటాద్రి వితరణక్షాత్రసంభృతశుభ్రకీర్తివ రాయణుం డైన నారాయణుండు కవియాచక వ్రాత వివిధవాంఛితదాన ధీవిశారదుఁ డైనతిమ్మావిధుఁడు నసఁగ విలసిల్లి రారాజతనయమణులు కల్పవృక్షాకరంబులగౌరవంబు బాలరవిబింబముల ప్రభాపాటవంబు హరికిశోరంబుల గుణంబు ననుసరించి ఆకృష్ణనృపతియనుజుఁడు పాకారి ప్రతిమభోగభాగ్యనమగ్ర స్త్రీతికలితుఁ డైనసింగ ఖ్మాకాంతుం డలరు సుకవిజనవర్జితుఁ డై. 41 161 182 183 184 4: