Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 చ. మ. గీ. మూర్తి త్రయోపాఖ్యానము సమ్మక్పరిజ్ఞాతనకలవిద్యాచమ త్కృతి యౌటనే కదా కృతి యితండు విమతకౌశిక నేత్రవిత్రాసకరరవి ప్రధఁ డౌటనే కదా ప్రభుఁ డితండు రాజమాత్రుండె యనుచు ధరాజనములు ప్రస్తుతింపఁగ సత్కీర్తిఁ బరిఢవిల్లె ధీరవినుతుండు వేంకటాధిపసుతుండు నీతిబలశాలి వెదకృష్ణనృపతిమౌళి. ఒనరఁగఁ దొల్లి యేకబలయోగముచేతను జిన్నకృష్ణుఁడ వ్వనభువి మాన్చె నొక్క యఘవర్తనమున్ బెదికృష్ణ ధారుణీ జనపతి నేఁ డనేకబలసంయుతుఁ డై గణనాతిగాఘవ ర్త నహరణం బొనర్చె నవురా! ధరయం దీది యుక్తమే కదా!. అవనీలోక ధురంధరోన్నతయతం బౌకృష్ణథూనాథుబా హువు భోగీంద్రసమాన మై వెలయఁ దద్యోగంబుచే మీఱు ఖ గ్గవతంసంబును దుష్టశాత్రవచ మూకంఠానిల గ్రాస వై భవమే చూపుఁ దదీయధవ్యచరితాఖ్యా సైకవాంఛంబలెస్. కీర్తియుతుఁ డెనయాపెద్దకృష్ణ విధుఁ దు దారసత్యాంచితసమాఖ్యన విశయిల్లు సకలసౌభాగ్య సుగుణలక్షణసమేతఁ బరిణవం బయ్యె నరసమాంబా వధూటి సీ. నిత్యపారవ్రత్య సరవాక్సంబంధ బంధురవ్రజ్ఞ నరుంధతి యన సకంబాంధవజన స్తవనీయనిశ్చం శాంతివై భూధరాకాంత యనఁగ నమితలక్ష్మీరాగణమనోజ్ఞ సౌభాగ్య లక్షణంబున మహాలక్ష్మి యనఁగ 177 178 179