Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమాశ్వాసము గీర్తి వహియించె నిజసతీనర్తనమున వేంకటాధీశుకోసమాంబ. C ఆనమితాది వేంకటధరాధివరత్నము కొనమాంబ యౌ మానినియందు నల్వురఁ గుమారులఁ గాంచెను మేరుధీరులన్ శ్రీనిధి పెద్దకృష్ణవిధ సింగనృపాలుని జగ్గధారుణీ జాని ననున్ రమారమణచారుకృపాశ్రయ బాపనాహ్వయున్. వినయవివేక శాంతినుజవిక్రమధైర్యగుణాఢ్యు లైనయీ తనయులలోన నగ్రజుఁ డుదగ్రతరాగ్రహసంగరాగ్రనం జనితభయ ప్రకంపయుతసత్వర త్వరశత్రుకాండఖం డననదయుండు కృష్ణనరనాథుఁడు మిఱు సుదారపై ఖరిన్. సీ.. కలశాంబునిధిలోలకల్లోలపరిఖేల దజ్జాక్షతనునైల్య మపనయించి హంసయానో త్తంససంసరచ్ఛారదా భామినీకచరుచివ్రచయ మడఁచి నీలకంధరగళాభీల హాలాహల జ్వాలావినీలిమలేం మార్చ్ పవనభోజనసార్వభౌమధూమస్ఫుటం ఒకకదఁబరుచీ నసహ్న వించి వివ్యగతి మించి వారు అతిక్రమించి గీరుల లంపించి దిక్కులదరుల దాఁప్ సాటి లేక నిరాఘాట సరణి మీ తె వేంకటాధీశు పెదకృష్ణ విషునికిన్తి. సీ. సంతతాశ్రితలోక సంరక్షణక్రియా నవయుఁ డౌటన కదా సరయ్యు ఉతఁడు నిరతధర్మాధర్మ నిర్ణ యోధయపక్ష సముఁ డౌటనే కదా నముఁ దిరండు 89 173 174 175 178