Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

38 చ. మూర్తిత్రయోపాఖ్యానము పరిహసితంబులం బరుషభాషలు పల్కదు స్వప్న వేళలన్ మఱవదు ప్రాణనాథుచరణంబులు శత్రువుమీఁద నైనస త్కరుణయ కాని వే తొకప్రకారము పూనదు సాటియౌదురే తరుణులు వేంకటప్రభునిధర్మ సతీమణి కోనమాంబకున్ సీ. ఇష్టదేవతకన్న నెక్కువభక్తిచే భజియించుఁ బతిపాదపద్మయుగముఁ దనయులతోన భేదము లేకయుండంగఁ బోపించు నాశ్రితభూమిసురులఁ దన సహోదరులచందమున విలోకించి తాత్పర్య ముంచు బాంధవుల యందుఁ దపనీయముఖ్యవి త్తముకన్న మివుల నా సక్తిఁ గీర్తిధనంబు సంగ్రహించు ధర్మమార్జించు దీనుల దయఁ దలంచు వినయము వహించు నతిశాంతవృత్తిఁ గాంచుఁ బతిపదాంభోజయుగళ సంగతమనోన వీనరోలంబ యెనయాకోనమాంబ. భాసురగోత్రసంభవముఁ జెందుటయె కా దార్యాంచితసమాఖ్య యలవరించే నార్యాంచితసమాఖ్య యిలవరించుటె కాదు సర్వజ్ఞుఁ డౌఢ రచనపుఁ గాంచె సర్వజ్ఞుఁ భర్తచనవుఁ గాంచుటె కాదు జనవర్ణితకుమారజనని యయ్యె జనవర్ణితకుమారజనని యౌటయె కాదు ద్విజరాజభరణసుస్థితి వహించె నగజ కాఁబోలు నీరాంత యనుచు నిఖిల 1 బంధుసత్క వినికరముల్ ప్రస్తుతింప 171 172