Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీ. సీ. 6 సంతరఫలరసాస్వాదసాదరకిర కులమ్మడులాలా పగుంభితంబు వదుతామందిరాంతకచరల్కిన్నరీ వీఠాగుణత్వాణ విలసితంబు h చారుమాధవలక్ష్మీ విహారభూమి యనఁదఁ గనుపట్టునిమ్మహాదా సవనము జగతి గోపాందేవతాచక్రవర్తి చిత్త చెప్పుడు రంజిల్లఁ చేయుచుండు. అనునంబును రాజహంసాభిరామమై యసురా నేత్రద్వయంబజరీతి సంతతంబు రథాంగసాంగత్వశాలియై వన్న గేశ్వరశాయిపాజికరణిఁ బ్రకటవిలాసవత్పద్మాధివాసమై దర్పకగురుభుజాంతరముల్కి నాతతభువన పూర్ణామేయమూర్తి యై హరి-త్రివిక్రమమహోద్యమ క్రమమహోద్యమముపగిది బాసలుచు నున్న దౌర! గోపాుదేవు సలఘుకృపచేత నిర్మితంబయ్యె ననుచు సుజను లెన్నంగ వినయశన్ స్ఫూర్తి నమ్మ హాంటాకంబ శాశ్వతంబగుచునుండు. వంశావతారము (1-200-204) కృతిప్రకేత యగు దంతులూరి బాపరాజు కవివంశాభివర్ణన మీప్రబంధము నందు మిక్కిలి విపులముగా నభివర్ణింపఁబడినది. (1-10-287) పయి వంశావతారమునందుఁ దెలుపఁబడిన యంశములు సుబోధమునకై యీ L క్రింది పట్టికలయందుఁ బ్రదర్శింపఁబడినవి.