Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

I సీ. ఉ. ప్రథమాధ్వానము నొకవేళ వివరించు నుభయభాషా సుప్ర కాశితకావ్యగాథాశయంబు నొకవేళఁ గావించు నురుపురాణ కాచారుతరకథాలోచనంబు నొక వేళ నొనరించు నూర్జిత వేదాంత నిశ్చితపరతత్త ్వనిర్ణయంబు నెంత సత్కృతి యని కృతుల్ సంతతంబు వినతి సేయంగ ఘనకీర్తి వెలయఁ జేసె నౌర! గండరగందవిఖ్యాతబిరుద శాలి శ్రీ యచ్యుతక మాపాలమౌళి, ముకురాయతే కురుకుతురు సూర్జరథరి శ్రీనాథ శాంతాజనావనేషు నవమౌక్తికాయతే ద్రవిడమత్స్య విదర్భ నారీనికాయ వక్షోరు హేషు కుందాయతే కాశకోసల టేంకణ కామినీసముదాయకచభరేషు హీరభూషాయతే శూరసేనకళింగ శకవికచాంబుజాస్యాతనూషు తవ యణో మహిమేతివాదముల సకల సుకవులు నుతింపఁ బ్రబలు నస్త్రోకసమర రంగసంగతదుర్మదారాతిజాత శిక్షకుం డైనయచ్యుతక్షితిపరుండు. శుచ్యవనీసురప్రణుతశోభితదానగుణంబునందు ని ర్వాచ్యమదాంధకార పువారణ కారణ శౌర్యలీలయం దచ్యుతుఁ చౌటచే నిజనమాఖ్య యథార్ధము నేయ నొప్పె నీ యచ్యుతరాజమౌళి నకలార్థిజనుల్ నుతి నేయుచుండఁగన్. (3) 33 152 153 154