Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32 క. شاری మూ ర్తిత్రయోపాఖ్యానము సత్కళాసారముచిధై ర్యసత్వములకు ధరణిధవు లన్యులేరీతిఁ దరము నేయ నర్హు లీ దంతులూరి వంశాంబురాశి చంద్రుఁ డగువేంకటాద్రిధా తీంద్రుతోడ. వారలలో నగ్రజుఁ డగు భూరిదయామతికి సింగభూమీపరికిన్ నారీరత్నం బగుచు ను దారచరిత వేంకటాంబ ధాత్రిని వెలయున్. విభునిపాదభక్తి విష్ణుసేవాసక్తి యఖిలబంధుపోషణానురక్తి దంతులూరి సింగధరణీశచం! దుని వనిత వెంకటాంబ తనరుచుండు. 146 147 148 ఆమచక్రవ ర్తిసతి యై తగుచంద్రమతీ సమస్యశా తోదరికీతి సత్యవచనోచితధర్మగుణంబులందు న త్యాడర మొప్ప భర్తకు సహాయతఁ గూర్పఁగ నేర్పు మీఱి యీ మేరిని వేంకటాంబ యతిమేదురకీర్తులఁ గాంచె నెంతయున్. 149 ధన్యుఁ డగుసింగధారుణీధరవరేణ్యు వేంకటాంబ రణాగ్రనిశ్శంకమతుల సుతుల నిర్వురను గుణవిశ్రుతులఁ గాంచె ఉ. నచ్యుతాధిపుఁజిన్ని కృష్ణాఖ్యనృపుని. ఆగ్రియపౌరుషోదయనమగ్రత గాంచినయట్టివారిలో సగ్రజుఁ డై సయచ్యుతధరాధిపుఁ తొప్పెను సంగరావనీ ' జా గదరాతిహృత్సవనచర్వణ గర్వితపన్నగీకృత వ్యగ్రతరాహమ గ్రహకరాగ్రనమక్పితమండలా గ్రుఁడై. ఒకవేళఁ బ్రకటించు నకలంకహరిపాద పద్మద్వయర్మాశభ శ్రీమహిమ 150 151