Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

€2 ప్రథమాశ్వాసము నాడినమాట వేదార్థతుల్యంబు గా వింపఁడే యెటువంటివేళ నైన నతనిమహిమంబు నుతి నేను నలవి యగునె బ్రహ్మ కై నను ఫణికులప్రమస కైన ధారుణీధవమాత్రుండె దంతులూరి యచ్యుతనృపాలు శ్రీ వేంకటాద్రినృపతి. అర్థినంసంబు కర్ణావతారం బన నహితధాత్రీనాథు అర్జునుఁ డన భామాజనంబులు పంచబాణుం డనఁ బ్రజ్ఞాఘనులు బృహస్పతి యసంగ ధరణీప్రజాకోటి భరతభూపరి యన భాషావిచక్షుల్ శేషుఁ డనఁగ ధీరులు మేరుధాత్రీధరేంద్రం బన సత్యవంతులు హరిశ్చంద్రుఁ డనఁగ జగతిలోపల వర్థిల్లెఁ జక్రణాళ 30 చరదరీమదతమోజాలదళన చతురతరకీ ర్తిచంద్రికావృతసమస్త కువలయుం డైనవేంకటక్షోణిజాని. సీ. ఒకరాజు సరి వచ్చు నకలుకుఁ డై నిత్య $1 బహుకళాపరిపూర్తి ఁ బరఁగె నేని { యొకయినుం డెన గాంచు ముదయంబుఁ గను వేళ¢ గువలయ ప్రమదంబుఁ గూర్చె నేని యొకయచలేశ్వరుం డుద్ది యౌ జవలకూట కాఠిన్యములు వీఁడఁ గల్గె నేని యొక సార్వభౌముఁ డీడు కరంబు సాఁచుచు నాశాపరత్వంబు నందఁ డేని 144 145