Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

30 3. క. సి. మూర్తిత్రయోపాఖ్యానము నతని యాహవలీల యద్భుతము గాఁగఁ 'భావృదారంకతుల్య మై పరిఢవిల్లె ననుచు శూరాగ్రనరు లెల్ల నభినుతింప ఠీవిఁ గాంచెను చిట్టధాత్రీవరుండు. శ్రీరమానాథమందారాంకురమున కే వసుధేశుమతి యాలవాల మయ్యె నతులిత కల్యాణయుతరాజ్యలక్ష్మి కే యనముగేహము కలశాబ్ది యయ్యె యాచకుజాతజాతమున కే పభునిగానంబు ప్రభాత మయ్యెఁ పటాలికాకాండకాండముల కే ధనః ఖడ్గంబు వేదండ మయ్యె నడఁడు నతపై రిభూవర ప్రాణదాన రసికకారుణ్యమయనుధారసలనక్క టాలీఁ డనవద్యవిద్యాపిచక్షణుండు రాజమా! తుండె చిట్టధరావరుండు. ఆచిట్టన్మవతియనుజుఁడు " నీ వాచాగోచరగుణాభి వర్ణ సితయలో జై చిత్రీకృతనిఖిల ఖ్యాచక్రుఁడు వేంకటక్షమాపతి యలరున్. సురతై లరణతభూధరము లైన వ్యయంబు గావింపఁడే హస్త గతము లైన నావు బ్రహ్మాడు అడ్డగించిన జైన శిక్షింపఁడే | ప్రతిపక్షి యైన సంగరావని నెట్టిశత్రువు నైనసు గావఁడే నిజపదా కాంతుఁ డైన 141 142 143