Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమాశ్వాసము

29

సీ. క. సత్కళాసారవిజితనక్షత్రరాజు సరనృపకరీంద్రమృగరాజు బావరాజు, అఁమహీవరమనోంతరదరీసంసర ద్గర్వదుర్వారాంధకార మడఁగెఁ బ్రతిపక్షరాజన్యభామినీవభోజ ఘటితముక్తా తారకములు జాత్యా గ్రూరవర్తనపై రిధారుణీశ్వరచమూ పటుతర ప్రాలేయపటలి విరిసెం గ్రుద్ధాహిత వ్రాతయుద్దకోపారుణ దృక్కోకనదపంక్తి. తెలివి మానె నే పురుష వర్యుబాహుప్రతాపరూప కమలబంధూదయంబు ప్రకాశితముగ నతఁడు శ్రీ దంతులూరి వంశాంబురాశి చంద్రుఁడు తనర్చు బావభూజన విధుండు. ఆన్మపవరుననుజన్ముఁడు దానపరాభూతకల్పతరుఁడు హరిపడ ధ్యాన క్రీడాపావన మానసుఁడైనట్టిచిట్టమపావలి వెలయున్, సి. దుర్దినంబులు చేసె దుర్దమప్రతిపక్ష వసుధేశ్వరులకుఁ బ్రవాసవేళఁ దిమిరముల్ కల్పించే సమదళాక్రవమహీ కాంతశుద్ధాంతగేహాంతరముల సలిల ప్రవాహముల్ సమకూర్చెఁ బ్రకోపత భామినీలోచన! ప్రాంతములను బూరె గల్గఁగఁ జేసె భూరిదరవిసర దరినృపాలకముభోత్కరములందు 188 189 140