Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

§. మూర్తిత్రయోపాఖ్యానము తన శౌర్యరవిదీ ప్తి దర్పితాహితగర్వ ధూర్వహధ్వాంతసందోహ ముడుపఁ దన దానవాక్టరు అతవశీపకమహా జనసన్యసంఘవర్ణనము సలుపఁ ద గుణనర్తకుల్ వసధిసంవృత ధరా భవసభారంగనర్తన మొనర్పఁ రూప పనవవసంతము తరుణీలోక మరింతావవోద్దతి ఘట్టింప చిన విళవశీకి కొముచేతరుల దళతి రావధూ స్తనవిన్య స్తచందనాంక శంక యంకులితము సేయ జగతిఁ బ్రబలేఁ గవికమల హేళి సింగభూకాంతమౌళి. క. ఆయనయమబజవడం డన

  1. 2

హాయమహాశౌర్యకలియుగార్జునుఁదుధరా నాయకసభాగ్రసుకవిగ తెయగుణ్యుడు బావధారుణీపతి యలరున్. సుందరీమోహరృత్వాందర్యకలిరాజు వివ భవభోగవితిజరాజు నిరవద్యదానవినిర్జితశిబిరాజు భూరవిద్యాప్రౌధి భోజరాజ మనభై కృతిలా ప్రకంపితగినరాజు ధారుణీపాలనధర్మరాజు విమరగర్వఛ్వాంతనముదయగ్రహరాజు రాణిరార్థనమ్మ చరాజరాజు భూమిననకాకకడతాముగరాజు సంధురాజు 136 187