ఈ పుటను అచ్చుదిద్దలేదు
5 క॥ శ్రీమహిళాహృదయేశుఁడు తామరసనిలోచనుండు దైవతలోక గ్రామణి శ్రీ గోపాల చ స్వామియు నాయందు మీవుల సదయుండగుచున్. తనకొకనవ్యమౌ క్తీక సుధాధవశీకృత మైనమందిరం బును, వనముం, దటాకమును, బుణ్యయశోవిభవాభివృద్ధికై యనువమలీల నిల్పు మని యానతి యిచ్చిననట్లు చేసితిన్ జనులు తదీయవైభవము పన్నుతి సేయఁగనివ్విధంబునన్ భాసురముక్తానుధాసుధావశ్యంబు బహుళ పక్షపు రేలఁ బరిహసింప జిఖరోపరిస్థితాంచిత హేమకుంభముల్ సురవధూకుచభర స్ఫురణఁగేరఁ జిత్రరూపాతివిచిత్రీకరస్ఫూర్తి యింద్రచాపంబుల హేల చూప విలసితప్రాకార విపుల ప్రకారంబు వలయాచలంబుతోఁ జెలిమినేయఁ 8. గరము కల్యాణలక్ష్మి కాకరమునంద 3. శాశ్వతంబయియుండు నీజగతియందు వర్ణితవిలా సకల్పనోదీర్ణ తార మందిరం బైన గోపాలమందిరంబు. లలిత చూతా గపల్లవఖాదీనా మోద కలితకోకిలరాజకలకలంబు వికచపుష్పామోదమకరందరనపాన మత్తాలిఝం క్రియామంజులంబు