ప్రథమాశ్వాసము 27 గీర్తితం బగుసద్గుణ స్ఫూర్తిచేత å. దేవపతికాంత యగున దీదేవికరణి. వితరణంబునెలవు వినయనిధానంబు శాంతవర్తనంబుజన్మ భూమి సత్యమునకు రావు సద్గుణముల ప్రోపు రామమాంబ కెనయ్ రామ లవని? 181 182 గీ. ధర్మవిశ్రుతు లై నయాదంపతులకు సంభవించిరి నుతులు సౌజన్యమతులు జలజనామనినాల్గుహ స్తములుబోలె భాస్వదరీముఖ్యభయదప్రధావు లగుచు ఉ.. సింగఘనుండు బాపనృప శేఖరరత్నము చిట్టభూమిభ్య త్పుంగవమౌళి వేంకటవిమం డుననంగఁ బ్రసిద్ధు లైనవా రంగకళింగ ఘూర్జరళ కాంధ్రముఖాఖిలదేశ రాట్సభా రంగనటీభవద్భువనరాజితకీర్తి వహించి రెంతయన్. సీ. మత్తరోలంబ మేమనుజేంద్రుహృదయంబు హరిపాదపద్మ నంచరణమునకు నవసుధాకల్ప మేనరనాథుమధురోక్తి సకలవిద్వత్కవిశ్రవణములకు హర్యక్షనినద మేయవనీశుబిరుద ము ద్దండారీమత్త వేదండములకుఁ గల్పభూజాత మేఘనుదాన మర్థార్థి మానవాభీష్టసంధానమునకుఁ బూర్ణతరచంద్రబింబవిస్ఫూర్తి యేధ రారమణమూ ర్తి నారీచకోరములకు నతఁడు నుతి నేయఁ దగు నచ్యుతావనీశు సవంసంబు సింగనక్షోణిజాని, 133 134 135
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/59
స్వరూపం