ఈ పుటను అచ్చుదిద్దలేదు
22. మూర్తిత్రయోపాఖ్యానము యలఘుగుణవతి యగుతిర్మ లాభ్యాసతిని బరీణయం బయ్యె సజ్జనుల్ ప్రణుతి సేయ. క. రామనృపాలుని తిరుమల Bs. రామారత్నంబు వెలయు రామసతీతు త్యామిత గుణాభిరామధ రామరశతవిసుతలక్షణాంచితమతి యై. రామనృపాలమౌళి యభిరామగుణోన్నత తిర్మలాఖ్య యౌ కామినియందుఁ గాంచె గుణపావనుఁ బావనితుల్యశత్రువా 104 105 హామక్షితొ గ్రశాత్రవధరాధిపునిం బినరామభూవరం ధీమహిమాఢ్యసత్క వివిధేయునిఁబెద్దనృపాల శేఖరున్ 108 వ. అం దగ్రజుండు. 107 A. చిన్నరామనృపతి శ్రీకరగుణవతి యం దుదారసుకవి 8. 1 వారవినుతుఁ డగు కుమారుని గాంచెను రసికగుజవినిద్రు రామభద్రు. రామనృపునికొండభూమీకు పుత్రపౌ వెన్నవఁసుకుం దస్వయంబు వసుధయందు మీపుల వర్ధిల్లు సిరీస్ దానశౌర్య గుణనిధాన మగుచు ఆరాజవరుని యనుజుఁడు వీరా! గేనకుడు కీర్తివిలసితము కా హారాలంకృతదశవి గ్నాధీకుచపాళి చిట్టనరపతి యలకున్. 108 109 110