ప్రథమాశ్వాసము 21 గీ. A. కరవిభీకరకరవాలఖండితో గ్ర శాత్రవావనిపతులు తచ్చార్యమహిమ. ఆలచ్చక్షితినాథమౌళి ఘనభాగ్య శ్రీవిలాసంబుచే శ్రీలక్ష్మీ జలజాయతాక్షి కెన యౌసింగాంబయందుం గుణ శ్రీల న్మీచెడుపుత్రరత్నముల నం గాంచె నారాయణున్ బాలామన్మథమూర్తిఁ బేరవిమనిం బ్రత్మగ్రతేజోనిధిన్. తిమ్మభూజాని పేరధాత్రీకళత్రు సవరజుం డై నశ్రీవేంకటాద్రినృపతి ధర్మసతి యైనసద్గుణోదంచితమణి పేటి శ్రీకొండమాందావధూరి వెలయు. పాతివ్రత్యవివేకరూపవినయప్రవ్య క్తవాగ్మా ధురీ చాతుర్మ ప్రతిభాగభీరిమదయాసౌశీల్యదాక్షిణ్యవి ఖ్యాతి శ్రీగురుదేవభ_క్తీకలనాత్యౌచార్యశ్రా ర్యక్షమా : నీతిప్రజ్ఞలఁ గొండమాంబ వెలయు న్నితో ఆవత్వాశరణ్యుఁ డౌనట్టే వేంక టావనీజాని యాకొండమాంబయందుఁ బుత్త కులఁ గాంచెఁ బెదరామభూతిలేకు రాజవిమఁ డైనకృష్ణధరాతలేందు. A. వారిలో సగ్రజుం డై యవార్యకీ ర్తీ మెఱయు పెదరామన్నపతి లక్ష్మీ సమాఖ్య యగుసతీజనరత్నంబునందుఁ గాంచె నార్యవినుతుని వెంకటాఖ్యాక నుతుని. తిమ్మ సరనాథువేంకటాద్రిక్షితీశు నపరజుం డై నరామభద్రావనివతి 98 99 100 సత్కీర్తియై, 011 102 108
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/53
స్వరూపం