20 గీ. మూర్తిత్రయోపాఖ్యానము రాముఁడు సమస్తనుగుణాభిరాముఁ డగుచు నవని జనియించె ననిబుధు అభినుతింప ధన్యత వహించే శ్రీతిమ్మ ధరణిధవుని తనయమణి యైన రామభద్రప్రభుండు. అగ్రజుం డైనపేరధరాధిపతికి ధర్మజాయావతంస మై పేర్మిఁ దనరె జక్రధరుఁ డైనదేవతాచక్రవర్తి కిందిరాకాంతయుం బోలె నెఱ్ఱమాంబ. దానము హ స్తభూషణము తత్పరతం బరిపాదపంకజ ధ్యానము చిత్తభూషణ ముదంచిత సత్యవచోవిధాననం ధానము వక్త్ర భూషణము ధారుణిలో వివరింపఁ బేరభూ దానినతీలలామ యన సంస్తుతిఁ గాంచినయెఱ్ఱమాంబకున్. పేరధాత్రీకళత్రుండు చారుగుణక దంబ యైనట్టి శ్రీయెఱ్ఱమాంబయందు సత్కళాశాలి లచ్చభూజానిఁ గాంచెఁ గలళవారాశి చంద్రునిఁ గాంచినట్లు. కలిగె హేమాంబుజోత్సలరేణువాసిత స్వర్ణడిపరిపూర్ణ సలిల కేం ప్రాపించె సంపుల్లపారిజాతావని జాతజాతవిహారసౌఖ్యాశరణి దొరకెఁ గాంచనమహీధరశిరోమణినిరి తాధికొ త్సేఢ సౌధాశ్రయంబు లభియించె రంథానలంనాజనాధరా 94 95 96 97 తమ కనుచు మెత్తు రుత్తమప్రమద సమర నమకత వహించి ఇచ్చన పాగ్రగణ్య
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/52
స్వరూపం