క. చ ప్రథమాశ్వాసము ముంగిట పెన్ని ధానము సమున్నతతేజ్యుడు దంతులూరి శ్రీ లింగనృపాలునద్గుణము లే నుకెయింపఁ దగున్ సభాస్థలిస్. ఆయవనీపతి శేఖరు జాయారత్నంబు సకలసాధ్వీగుణసం స్వాయము కవిబాంధవసము దాయ స్తవనీయ కొండమాంబ చెలంగెస్. సిరులకుఁ బట్టుఁగొమ్మ నయలశీలముకావు వివేక లక్ష్మికిన్ శరణము సూనృతంబునకు సంశ్రయభూమి కృపానిధలిమం దిరము వితీర్ణికి న్నెలవు ధీరతకున్ సదనంబు లింగరూ 15 78 77 వరుసతి కొండమాంబ కెన వత్తురే? యన్నవథూలకామముల్. 75 a. మఱవ దెన్నఁడుఁ ఉరిభక్తి మానసముక నాడ దెన్నఁడుఁ గలలోన ననృతభాష చేర్ప దెన్నఁడుఁ ఖరనింద జిహ్వయందు 8. €. గుణవినుత లింగభూపాలు కొండమాంబ. రాజ శేఖరవిఖ్యాతిఁ దేజరిల్ల ధీరతాఖని లింగధాత్రీతలేశుఁ డార్య యనఁ దగుశ్రీ కొండమాంబయఁ దు దారుఁ డగుతిమ్మ విమునిఁ గుమారుఁ గాంచె. బొంకనిధర్మజుండు రఘుపుంగవుతకరోత్కరంబులన్ జంకనివాహినీవిధుడు శాతవిధుంతుచదంతసంతసిం గొంకనిశర్వరీశ్వరుఁ డకుంశీతధర్మ గభీరతాపిని శ్శంకవదాన్యతాగుణవిశాలుఁడు రిమ్మనృపాలుఁ డెన్నఁగన్ అనుగతార్జునకీర్తి యయ్యుఁ గర్ణానంద కరగుణోత్కరములఁ బరఁగువాఁడు 70 80
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/47
స్వరూపం