Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14 ఉ. 8. మూర్తిత్రయోపాఖ్యానము ఖండలం కాంతి పన గా డని నవ్వును దంతులూరి కొండనృపాలుకీర్తి బుధకోటివచస్ స్తవనీయమూర్తియై కుండలిరాజు పాశమునకుం గడు లోఁకువ యైనకొండయున్ ఖండళశాంకమౌళికరకంజకృతానతి యైన కొండయున్ జండతుషారపూరములచాటునఁ గన్పడనట్టికొండయున్ గొండనృపాలుభై ర్యమునకున్ న3 వచ్చునె యెంచి చూచినన్. కొండన వశౌరి సర్వసద్గుణవిహారి యభిలగుణవరి లక్ష్మీ సమాఖ్య యైన యంగనామణిఁ బరిణయం బై చెలంగా విబుధసంఘంబు లెల్లను వినుతి సేయ. A. కమలపాటి యౌటఁ గవిలోక వర్ణిత శ్రీసమాఖ్య యౌట శ్రీతనికాయ పాలనాధ్య యౌట భావింపఁ గొండభూ లలనుభార్య లక్ష్మి లక్ష్మి గాడె. A. శ్రీనిలయుఁ డైనకొండభూజానివనిత లలితసద్గుణలక్ష్మి యౌలక్ష్మి గాంచె ననమశరములచే జయ మందఁ జాలు రాజకందర్బుఁ డగు లింగరాజవరుని. ఉ. సంగరరంగరంగదరికై త్ర్యుడు కొండనృపాలులింగరా బుంగవుఁ చొప్పె వంగకురుమోట మరాటవరాటణాటకా శింగళ కాంధ్ర ఘూర్జరపుళిందయుగంధరసింధురాజసా రంగవిలోచనాకచభరస్ఫుటమౌ క్తీకతుల్యకీర్తులన్. అంగజుఁ డంగణామణుల కాశ్రితరాజికిఁ గల్పకంబుసా.. రంగధరుండు చూపర కరాతుల కర్జునుఁ డర్థికోటకిన్ 70 71 72 78 74 75