Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమాశ్వాసము 13 చ. 5. ఊ. క. నందకరకీర్తి ఖని చెలు వందున్ శ్రీరామమానవాధిపుఁ డపనిన్. భరతునివర్తనంబు శీఓ పద్దతి వై న్యునిరీ రాఘవే శ్వరుచరితంబు హైహయునివాసి యయాతిగుణంబు రంతిభా స్వరమహిమంబు ధర్మజుయశంబు భగీరథుభాగ్య చర్మయున్ వరసుతుఁ డై నరామనరనాథుడు కాంచెను మే3నీస్థలిన్ . ఆవసుధావిభుకాంత కృ పావిభవవివేక నీతిపాతివ్రత్య శ్రీవిపులకీర్తి లక్కవ దేవి యనన్ వినుతిఁ గాంచె ధీశాలిని యై. భూమితరంబు లక్ష్మి యెన భూధరకన్యక యీడు శారదా భామిని జోడు దేవవతిపట్టుపురాణియె' పోల్కి గాక యే రామలు సాటి వత్తురు ధరామనీహయుని దంతులూరిశ్రీ రామనృపాలుకాంత కభిరామగుణాఢ్యకు లక్కమాంబకున్. అక్క ఠినారి హారిబల హారిఘనుం డగురామశ్రి శ్రీ లక్క పుదేవులందు సుతులం గనియెన్ భుజవిక్రమక్రియా ధిక్కృతవైరీ కొండజగతిపం భూధరణై కదక్షతా దిక్కరాజుఁ జిట్టవిభు ధీనిధి నచ్యుతరాజ శేఖరుస్. చండాహితనృపకాండవి ఖండనపాండిత్యభుజయుగపరాక్రమవే దండాః యనఁగ మీళెం గొండమహీజాని సుకవికోడి నుతింపన్, ఉ. కొండలరాజు మించి ఫణికుండలివాండి మమున్ హసించి వే దండవిదారి రూఱి యల తారల మీఱి హిమాంశుఁ గేం యా 84 65 66 67 68 69