Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12 3. మూర్తిత్రయోపాఖ్యానము అహితదుర్గాధ్యక్షు లందఱు భయ మందఁ గ్రీడికై వడి నీల్చెఁ దాడివాడ నకు ద్రదానవిద్యాశాత్రములచేతఁ బ్రతి యెవ్వరును లేక ప్రతిభఁ గాంచెఁ దనకీర్తిదశదిగంతరగీయమాన మై కనుపట్ట ధర్మమార్గంబు నెఱ నె శ్రీనాథ నుకవీంద్రుచే ధనంజయవిజ యం బనుసత్కావ్య మంది వెలసే నృపతిమాత్రుండె నిజపాదనీరజాత ఘటితకోటీర వై రిభూకాంతమాన సాంతరభయావహారి శ్రీదంతులూరి గన్నభూపాలమౌళి దోర్గర్వశాలి. క. ఆరాజునన్వయంబున వీరాహితగర్వతిమిరవిదళ నకరవీ స్ఫార ప్రతాపసూర్యుఁ డు å. దారుం డగుకొండధరణిధవుఁడు జనించెన్. దానమునం బ్రతాపమున ధర్మగుణంబున నీతికార్యసం ధానమునం బదాబ్జబహుధానమదుద్యదరాతిలోకర క్షానువమానమానితదయారనభవ్యత మీఱుకొండభూ జానికి సాటి వత్తురె? విశారదు లైన నృపాలనందనుల్ గీ. నీతిబలశాలి యా కొండనృపతిమౌళి క. సుతుల మువ్వురఁ గాంచె విశ్రుతగుణాఢ్యు రామభూజాని బుస్సమరాజఘనుని నాగనృపచక్రవర్తి నున్నతసుకీర్తి.. అందగ్రసంభవుండు పు రందరసమభోగశాలి రసికశ్రవణా 60 61 62 69