Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉ. క. మ ఉ. క, ప్రథమాశ్వానము పూరుఁడు గల్గె నాతనికి భూరిగుణుండు తదన్వయంబునన్ దూరీతకల్మషుండు భరతుండు జనించెఁ దదాఖ్యచేఁ గదా భారతవంశ మై జగతిఁ బ్రస్తుతకీర్తి వహించెఁ దత్కులే . ద్ధారులు ధర్మజాదివసుధారమణుల్ ప్రభవించి రంతటన్. వారలయన్వయోద్భవుఁడు బంధుర ర్యు డు విష్ణువర్థన క్ష్మారమణీమనోహరుఁడు సప్త పయోధిపరీతధారుణీ భారము పూనె నాదికిటిపన్నగపుంగవకూర్మ రాజ గ్వారణసంభృతశ్రమనివారణకార ణబాహువీఠికన్. ఆతని సంతతిఁ గల్గె వి భీతనృవవ్రాతమకుట పృథుమణిజాత ద్యోతాలంకృత పదకం జాతుఁడు హరిసీమకృష్ణజనవిభుఁ డనఁగన్. కురియించెన్ బహుధాన్యవర్ష మఖీలతోణిప్రదేశంయషన్ హరియించెన్ విమతాంధకారములు బాహాత్తాసిసూర్య వథన్ సిరి మించెన్ నృపవర్ము లెంచ ఘనుఁ డై శ్రీధాన్యవాడిపురి చిరసామాజ్యరమానమాశ్రయమహాసింహాసనాసీనుఁ డై ఆహరిసీమకృష్ణునికులాబ్ధి జనించెను భీమరాజు మో రాహవరంగసంగతమధాహితమోహితనిర్జరాంగనా వ్యూహమహావివాహసమయోచితమేదుర తూర్యనాచనం దేహదభేరిభాంకరణధిక్కృతవైరిమనోభిమానుఁ డై ఆభీమరాజమణికిన్ బ్రాభవనిధి గన్నమనుజపతియును నెన్న

శ్యాభర్త సింగవిధుఁడును

భూభుజులు జనించి రమితపుణ్యోదయ రై అం దగ్రజుండు. 11. 58 54 55 56 57 59