Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క.

0

మూన్తిత్రయోపాఖ్యానము అని బ్రహ్మవిష్ణుశంకర వినుతకథాః ప్రథితకావ్యపిరచనకై నే చనుమతి చేసి తదావిన్ విన్నపింతు మదీయవంశ విస్తారంబున్. వంశావతారిక శ్రీ కరతలామలకంబుగతిఁ బరతత్త్వంబ జూచె నే బ్రహ్మవిద్యాచణుండు వరము: టొనంగి రెవ్వనికిఁ బ్రత్యక్ష మై... చతురాసనముకుందచంద్రధరులు త్రైలోక్యసాధ్వీవతంన మౌ ననసూయ గృహిణి యేతాపసాగ్రేసరునకు విహరించు నక్షత్రవీథి నేసత్కీర్తి ధనుఁడు సప్తర్షిమధ్యంబునందు నతఁడు మల య్య డగు బహుయాగసమయ హృతహవిర్ధాననంతోషయుతశతాధ్వ రాడినంస్తూయమాన గుణాధికుండు వృకుచిదానందశాలి యత్రిముని మౌళి. కమ్మిని జంద్రుఁడు జనించేఁ దనమనరాజు- త్వ మ్మలక' దానవికా 49 50 51 అతనికి బుధుఁ డాగుణతి ప్రతునకును బురూరవుండు సుతుఁ డావిభవో తనకు సహంపం డాయ 5. దుృతచకెకునషన్ యయాధి వర్యుం డయ్యెన్ 52