Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప గీ. ప్రథమాశ్వాసము మఱియు దేవమహీదేవమాన్యనంత తాన్న పానీయదానాదు లైనయట్టి - ధర్మములు చేసి సౌభ్రాత్రధర్మ మమర నుత్త రోత్త రవృద్ధిఁ జెల్వొందు దనిన. 43 నాతలంపున కిది యనురూపం బయ్యె నని తలంచి నప్త సంతానంబులుఁ జేయ నుపక్రమించి తటాక ప్రతిష్ఠావనంబు నారామస్థావనంబు నొనరించి మదీయమనోవాంఛితం జైనయొక్క కావ్యంబు పురాణపుణ్యకథా ప్రథనీ యంబుగ రచించి సకలదేవతా చక్రవర్తియు నాశ్రితజనమనోరథ ప్రదాన ప్రత్యక్షకల్పవృక్షంబు నస్మత్కులడైవతంటు నైనశ్రీమదనగోపాలస్వామి కంకితంబుగాఁ జేయువాఁడ నై యి ట్లని యాలోచనంబుఁ జేసితి. తొల్లి ఓపుణ్య పురుషులతోరపుఁగిర్తులు సత్కవీశ్వరుణ్ సల్లలితంబు లేకృతులజాతులఁ బల్కిరి తద్వివేకమున్ ల్లన రాదు గాని త్రిజగత్పతి యౌపరమాత్మ సత్కథర్ తెల్లము గాఁగఁ గావ్యమునఁ దెల్పుట భద్రము మాకుఁ జూడఁగన్ ఏమహాత్మునివలన బ్రహ్మేంద్రముఖులు జనన మందిరి తత్కథాసరణి మాని యితర దుర్గాథ పచియించు టెంచి చూడ మరుమరీచికిఁ బరువెత్తుకరణి గాదె ? ఆ.వె. అనుచు నిశ్చయించి యాదిమపూరుషు చరిత యతని త్రిగుణసంశ్రయమునఁ "గీర్తితంబు లై నమూలర్తుమహిమంబు నే వచింతు నధిక నిపుణరీతి క వార్తలకుం బని లే దను వర్తితసన్మార్గు లైనవారల కెల్లం గీర్తించినఁ దగ విన్నను మూర్తిత్రయచరిత భుక్తిముక్తుల నొసఁగున్. 44 45 46 47 48 9