8 మూర్తిత్రయోపాఖ్యానము . వాయాయత్నము చేయు చి రాయు శ్ర్శేయోభివృద్ధి యయ్యెడు నీకున్.
36 వ. అని యనివారితనిర్మలధర్మలక్షణతావిచక్షణతా విజితపాండవాగ్రసంభవు లగునగసంభవు లానకిచ్చినవాక్యంబుల కేను బరమానందభరితాంతః కరణుండ నై వారితొ ని ట్లని విన్నవించితి.. గీ. A. 3. గీ. చారుతరశర్కరామిశ్రంబు లైన పాలు ద్రావు మటంచును బాలుఁ బిలిచి యనునయించిన చంద మోయనఘులార! యిట్టికార్యంబు మీ రానతిచ్చు బెల్ల. అనుచు వారియాజ్ఞ యౌఁదల ధరియించి జననిపాదములకు సాఁగి మ్రొక్కి నిలిచి యగ్రజాతనియమితకార్యంబు వినయయుక్తి మీఱ విన్నవించి. మీకుం బ్రియ మగుకార్యము నా కానకి యిండు నే నొనర్చెద నన్నం గై కొని ప్రమోదవ3 యై L యాకరుణా పూర్ణనయన యనియెన్నాతోన్. అన్న! మీయన్న లిచ్చినయాజ్ఞ చేత .. మత్రియోచిత కృత్యముల్ మది నొనర్పఁ దలఁచు ఔది లెస్స మివుల నుత్తమము లైన కీర్తిసుకృతంబు లార్జించుఁ గేవలఁబు. 87 38 39 40 41 గీ. సుతనిధితటాక దేవతాయతనకావ్య వనమహీలోక నిర్జరోద్వాహము లన - ధరణి నుతిఁ గాంచునప్త సంతానజాత మనఘ! యొనరింపు మస్మత్రియంబు గాఁగ. 42