క. క. గీ. క. .. ప్రథమాశ్వాసము బిలువఁ బంపి మివులఁ ప్రేమతొ లాలించి పలికి రిట్లు మృదులభాషణములు. క ధరణీదూర్వహనాదిక, Raare గురుకార్యములందు, నీవు కుళలుఁడ పై నన్ వరగుణ ! మా కధిక ప్రియ తర మగువని యొకటి నీకుఁ దగు నెఱిఁగింపన్. ధరణి గురుదేవతలకు నంతరము లేమి పుణ్యనిధు లై నబుధులు దెల్పుడురు గాన నరయఁ బ్రత్యక్ష నిజమూర్తు లగుటఁజేసి దైవతముకన్న గురువు లుక్తములు సుమ్ము ఘను లగునగ్గురువులలో జను లెన్నఁగఁ బూజ్యతములు జననీజనకుల్ జనకునికన్నను నుత్తమ జనని యగున్ విబుధలోకసమ్మతి టెలియన్, కావున జననీ సేవయ కావించినవారి కెపుడుఁ గలు శుథంబుల్ ధీవర్య! యింతకన్నను బావనతర మొకటే కలదె భావించినచోస్. అటులు గావున నీవును సస్మదీయ జననిపరిచర్య నేయుమా చతురమతిని భవ్యవినయైక భ క్తితాత్పర్యయు క్తి నింతకన్నను బ్రియము మా కెందుఁ గలదు?. ఆయమ యనుజ్ఞ యిచ్చిన యేయేకార్యములు గలవు హితమ్మతో. నీ 80 81 32 7 35°
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/39
స్వరూపం