Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

.. G 10 11 &. గీ. సీ. ప్రథమాశ్వాసము ఆర్యనికాయవర్ణితగుణాశ్రయపావనచర్యు వేంకటా చార్యుని, సింగరయ్య, నతిశాంతివిలాసుని శ్రీనివాసు, నౌ దార్యవి వేక లోక వినుత ప్రతిభానయధుర్యు రంగనా థార్యునిఁ బ్రస్తుతింతు వినయాన్వితభక్తిరసోదయంబునన్. వారిలోపల నాయం దవార్య మైన కృప ప్రసాదించి మనుప సంగీకరించి యలరెడుమహానుభావుఁ బ్రత్యక్షవాసు దేవు శేషాహిసమవాఙ్మతి ప్రభావు. విబుధస్తుతొ భయవేదాంతమార్గవ. తిష్ఠాపనాక రోదీర్ణ బుద్ధి రామానుజాచార్యరచితభాష్య గ్రంథ సంసిద్ధరాద్ధాంతచక్రవర్తి. మానితాష్టాక్షరీ మంత్రాధిరాజర హసా నవద్యవిద్యావినోది పరవాసుదేవాం ఘ సరసీరువాద్వయ ధ్యానపావననిజమానసాబ్జుఁ జరణసన్నుతపాలనాపరమతి ప్ర నన్ను నేనాపతికులాఖ్యజలధిపారి . జాత మైనట్టిరంగపాచార్యవర్యు నాత్మఁ దలఁచి యొనర్తు. సాష్టాంగవినతి. §. శ్లోకంబు రామభద్ర పూర్వకవి శ్లోకంబును నిజమనోజ్ఞసూక్తులచేతన్ లోకుల కెఱిఁగించినవా ల్మీకికవీంద్రుని నుతింతు మృదుమధురోక్తిన్, 12 13