Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

157 2 మూర్తిత్రయోపాఖ్యానము బితృసమాత్మ స్వరూప యై యతులభాగ్య లక్షణముఁ గన్న శ్రీమహాలక్ష్మి, కమల నేత్రవక్ష స్థలీనిత్యనిలయ యెపుడుఁ. దిరముగ వసించు మద్గృహాంతరమునందు.. గాంగవయోరుహోత్పలముఁ గర్గాని మౌళినిగూఢ యైనయ న్యాంగననేత్రలక్ష్మి యని యల్గిన నీకుఁడు తావకీనదృ క్చంగవికీర్ణకాంతి యిది సత్యము కన్నులు మూయు పాయు నాళ్ల బొంగుచు నట్ల చేసి నగు భూధరకన్యక నన్నుఁ బ్రోచుతన్. ఉ. అంబుధికిం జలాంజలి సమర్పణఁ జేసినరీతిఁ బండితా ఘంబు తను న్నుతింపఁగ నఖండకృపానయనాంచలానుభా వంబున వారిఁ బ్రోచునతివత్సల భారతి మానుకొనవ కాంబురుహాంతరంబున నిరంతరముక్తా వసియించుఁగావుతన్ ఏకకళావతంస మిది యేటికిఁ బూర్ణసుధామయాఖుఁడే ' గాక యటంచుఁ దుండమునఁ గ్రక్కునఁ జంద్రునిఁ బట్ట నీకళం కాకరచంద్రుఁ డేల యని యంబ నివారణ మాచరింపఁగాఁ గై కొని తన్ముఖాంబుజముఁ గల్గెనుబాలగణేశుఁ గొల్చెదన్, ఉ. క. నేనాపతికులవర్యుల గు రు సు తి నానతరక్షకుల వేంకటాచార్యుల స న్మానవహృదయజ్ఞానత మోనీరజహితులఁ దలఁచి మ్రొక్కెద మఱియున్.” అమ్మహాత్మునిసుతులఁ బాదాశ్రయులకుఁ.. గరుణ ధర్మార్థకామమోక్షము లొసంగ నాల్గువిధములఁ గనుపట్టునలిననాథ, 197 మూర్తు లన మీఱుఘనులు సత్కీర్తి ఖనులు. 5 7 9