2 వారినం ప్రశ్నములకు నమాధానముగ నూతుఁడు బ్రహ్మవిష్ణుమహేశ్వరు లన త్రిమూర్తుల యొక్క మహిమాదికము నభివర్ణించును. గ్రంథాంతమునందు, ఈ క్రమంబునఁ బరబ్రహ్మం బలిజ్ఞాతుండై గుణత్రయంబు నావేశించిమూర్తి సంబనన్ జనించు..... ననియు, ఆతిసత్పుణ్య సుధారసోదయకృతం లై నట్టినీ ప్రేరణన్ శ్రువిజ్ఞాతనుత త్రిమూర్తికథచే శోభిల్లుచున్నట్టి యీకృఁ పూర్ణత్వముగాంచె ననియుఁ గలదు దీని బట్టి నిర్గుణుఁడయినపరబ్రహ్మము నత్త్వ రజస్తమస్సులనెది గుణత్రయము నావేశించి బ్రహ్మవిష్ణుమహేశ్వరులను పేర మూర్తిత్రయముగఁ జరించిన వివిధకథల నీప్రబంధము వివరించునని తెలియు చున్నది. కృతి ప్రణేత మూర్తిత్రయోపాఖ్యాన మన సిప్రబంధమునకుఁ గర్త దంతులూరి బాప రాజకవి. ఆతఁడు ధనంజయగోతుఁడు. అతని తండ్రి దంతులూరి వెంకటరాజు. తల్లి కోనమాంబ. శ్రీమదనగోపాల కృష్ణాప్రసాదలబ్ధకవిత్వ చాతుర్యుఁడు, కృతి ప్రణేతకు సంబంధించిన యీ విషయము తీగ్రంథమునందలి యాశ్వాసాంత గద్యల వలనఁ టెలియవచ్చుచున్నవి. ప్రధమా శ్వాసాంతమునందలి యీ క్రింది గద్యను చూడుఁడు. 'ఇది శ్రీపడన గోపాల కృష్ణాప్రసాద అబ్ధకవిత్వచాతుర్య దంతులూ వంశ్య పర్మ ధనంజయ గోత్ర పవిత్ర మేకట రాజపుత్ర సకలసుక విగణ గేయ బాపక్ష మానాధనామధేయ ప్రణీతం బయిన మూర్తిత్రయోపాఖ్యానంబను నీమహా ప్రబంధం బునందుఁ బ్రథమాశ్వాసము! దంతులూ దావరాజకవికి సంబంధించిన మణికొన్ని వివరము లిండలి మళావతారము (1_50_297) వలనఁ దెలియవచ్చుచున్నవి ఇతని వంశక ర దంతులూరి గన్నరాజు. అకఁడు శ్రీకాథునిచే 'ధనంజయవిజయ' మనుకావ్యమును గృతిఁ బొందినవాఁడు. అతని యన్వయమున జనించిన దంతులూరి కొండరాజునకు రామరాజు, బుస్సమరాజు, నాగరాజు అని ముగ్గురు కుమారులు వారిలో రామ రాజునకు లక్కపడేవియను భార్యవలన కొండరాజు, చిట్టరాజు, అచ్యుతరాజు అని
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/3
స్వరూపం