Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యము
ఇది శ్రీమదనగోపాలకృపాప్రసాదలబ్ధకవిత్వచాతుర్య దంతులూరివంశవర్య
ధనంజయగోత్రపవిత్ర వేంకటరాజపుత్ర సకలసుకవిగణగేయ
బాపక్షమానాథనామధేయప్రణీతం బైనమూర్తిత్రయోపా
ఖ్యానంబనుమహాప్రబంధంబునందుఁ షష్టాశ్వానము

(సంపూర్ణము)