Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

266 మ. మూర్తిత్రయోపాఖ్యానము బరబ్రహ్మం బవిజాతుం డై గుణత్రయంబు నావేశించి మూర్తిత్రయం జనం జడించు నని సూతుండు చెప్పిన శౌనకాది మహర్షు అత్యంతసంతోషభరి తాంతఃకరణు లై యతని నతిస్తవంబులం బ్రశంన గావించి సుఖంబున నుండి రివ్విధంబున. అతినత్పుణ్యసుధారసోదయకృతం బైనట్టి నీప్రేరణన్ శ్రుతివిజ్ఞాతనుతత్రిమూర్తికథచే శోభిల్లుచున్నట్టియీ కృతి పూర్ణత్వముఁ గాంచె దీనిఁ గరుణాదృష్టిం గ్రహింపం గదే శ్రితరక్షాచణ! దేవకీతనయ! లక్ష్మీ మందిరోరస్థలా ! 184 185 మ. ధవళాంభోరుహపత్రనేత్ర నవనీతకీ రసారాళనీ భవలీలాచరితాఖిల ప్రజకుటీ ప్రత్యగసౌభాగ్యవై భవవీక్షాజనితత్రపాభరయుత బ్రహ్మాది చేతో విమృ గ్యవిరాజచ్చరణారవిందపరిపూర్ణానందభేలాపరా! క. వారణదురుమక రార్థిత వారణరక్షాప్రవీణ! వాక్పతికృత నే వా! రణ పండితదానవ వారణబాహుప్రతాప! వర్ణితరూపా! పంచచామరము. ననంద గొపగోపికాత్మ సమ్మ దప్రదాయకా! సనందనాదియోగిరాజినంస్తుతి ప్రభావకా! సనందకాబ్జచక్రపాణిసత్పదారవిందగో సనందకోడయత్కృపాని శాంతలోచనాంచలా! 188 187 188