Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క. చ. షష్ఠాశ్వాసము గలరు ముగు రసురవీరులు: - చలితాఖిల భువనజాలశౌర్య విహారుల్. వార లయః కలభౌతమ హారాజతమయపురత్రయాశ్రయు కై దు ర్వారతఁ ద్రిభువనబాధా కారు లగుచు నున్న నీలకంధరుఁ డంతన్. ధరణి రథంబు సూతుఁడు పితామహుఁ దామహువాగ్వి శేషముల్ హరులు సువర్ణశైలము శరాసము శేషుఁడు వారి యింటిరా వరుఁడు శరంబు గాఁగ ననివారితవిక్రమదానవాధికా ట్పురములు గెల్చి తోకములు బ్రోచె నరకృపారసంబునన్. 265 181 182 183 దైలోక్యపిడాక రభీమప్రభావ జనిత గర్వలీలాంచకుం డగు నంధకుఁ బరిమార్చి సహస్రారం బైన సుదర్శనచక్రంబు నిర్మించి దానిచే నసహ్యా బాహాబలదురంధం డైనజలంధరం దునిమి భండనోద్దండుం డగు వేడండాసురు ఖండించి వానిచర్మంబు వసనంబుగ ధరియించె. పార్వ తియుం దాను నసాధారణ సౌందర్యకలిత శ్రీ పుంసరూపంబులు ధరియించి దారువనంబునఁ దపంబు సేయు మునిదంపతులకు మోహంబు పుట్టించే. దండకారణ్యంబున సీతావియోగచింతాధరపరిశ్రాంతుఁ డైన శ్రీరామభూకాం తునకుఁ బ్రత్యక్షంబుగఁ దనరూపంబుఁ జూపి మునిముఖ్యం చైనబ్రహ్మ విద్య నుపదేశించె, ద్వాపరాంతంబున యోధ వేషంబుఁ దాల్చి వరాహరూప దానవునిమిత్తంబుగ మహారణ క్రీడ సలిపి యకనిపరాక్రమంబునకు మెచ్చి యమోధవరం బొనంగె, మరియు ననేకథ క్తజనంబులకు నభీష్టమనార థంబు లొసంగె. అమ్మహాదేవునిచరిత్రంబు ప్రశంసింప న్వుకు నలవి గాదు. నామ్మకిం గోచవించినవిధంబున వివరించిలి. ఈ, శ్రమంబునఁ