Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మ. చ. మూర్తిత్రయోపాథ్యానము గురుకరాకృతి మాని యగ్గకళవహ్ని కంతకంతకు నం్నత్వ మావహిం3. హరహంకారతనూభవద్విషరసం బవ్వేళఁ గన్పట్టే భూ ధర మై యల్పశిలోచ్చయప్రతిమ మై తడ్గండశై లాభ మై తీరి యై కాసర మై వరాహ మయి రంగన్మృత్తి కాకుండ మై సరవిం జూడ సుదీర్ఘతాలఫల మై జంబూఫలప్రాయ మై. ఆటులు తనూకృతం బయినయగ్గరళంబు కరాంబుజంబునం బటుగతిఁ బట్టి హు మ్మనుచుఁ బ్రౌఢిమచేఁ గబళించి గర్భనం పుటమున నున్నలోకములు పోడిమిఁ దక్కెడు నంచు నిల్నే ను త్కటమహిమాఢ్యుఁ డవ్విజీతకాయజుఁ డాత్మగళాతరగంబునన్. వ. ఆసమయమున, §. S. కుఁ సెన్ బువ్వులవానలు మొరసెన్ సురవాద్యనమీకి మోదముతోడన్ వెఱసెన్ భువనము లన్నియు నెజినెన్ జయజయ శి వేతి నిబిడన్వనముల్. . 175 176 177 179 అని మఱియు గౌరీవల్లభకథాశ్రవణపరమహర్షు లై నమహర్షుం. నాలోకించి సూతుం డి 'ట్రన్యె. 180 శ్రీపుర సంహారకథనము క. బలియుఁడు విద్యున్మాలియుఁ గలుషాత్ములు పౌరకాక్షకమలాక్షు లనం