Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉ. §. క. షష్ఠాశ్వాసము 268 సురవరుల కభయ మిచ్చుట యరుదే జగదేకనాథ! యానందనిధీ! సంశయ మున్నదే యిచఓఁ జంద్రకళాభరణా! జగత్తుయీ వంశ వనీదవాగ్ని యన వ్రాలెడుమహాలాహలంబు నీదుతే జోంశముచేత నార్చి యభయం బొనరింపఁ గదయ్యచి త్తవి భ్రంశముఁ బొంది యున్న సురపంక్తుల కెల్లఁ ద్రిలోకనాయకా! అని యివ్విధంబున. అదేవవరుఁడు విష మా స్వాదించుట కాత్మలోని సమ్మతిఁ జేనెం గా దనక శైలకన్యక యైదువతన మెంత నమ్మినది మదిలోన్. ఇటులు కృతనిశ్చయుం డయి నిటలాక్షుఁడు వచ్చి యెదుట నిలిచినయంతన్ బట తప్పి కాలకూటము 169 170 172 నటు నిటు చన లేక మిపుల నర్సిం బయ్యెన్, 173 సత్వ మెడలి తపంబు వర్జ్యంబు సేసి జన మధిక దూరముగ మహాస కి లేక D స్వర్గనంస్థితిఁ గనక సంచలన మంచెఁ గలుషవ ర్తనురీతి నగ్గరళవహ్ని. 8. హరుఁడు ప్రత్యక్ష మై వచ్చి యాదరంబు హెచ్చి తన కణిమైశ్వర్య మిచ్చె నాఁగ్ర 174