క మ vi షష్ఠాశ్వాసము యాదోధిపతి జీవనై కరక్షకుఁ డయ్యె ఘనదూరగతుఁ డయ్యె గంధపహజండు ప్రమదేశమిత్రుఁ డా ప్రమకరినికి యయ్యె స్థాణుభావంబు నీశానుఁ డౌందె ననవధి భ్రాంతి వహియించె నప్లైహితుఁడు కైరవాపుఁడు మిక్కిలి కందు వాటి బహుముఖంబులఁ జరియించెఁ బద్మ నూ 3 దరము విడఁ గానకుండెఁ బద్మాధవుండు. ఇటులు విషానలకీలా చ్ఛటలం విట దప్పి శక్రచక్రధరాదుల్ నిటలాకు మొఱ యిడఁ బటురయమునఁ జనిరి రజతపర్వతమునకున్. ఆ విగ్ర స్తశిరోజబంధములతో న శాంతఘర్మాంబునం గతకాయంబులతో సగద్గదరవోద్గాత క్రియాకందనా స్వతభూయ స్సముడీర్యమాణ హర! పాహి తాహిర క్షేతినం తతనాదంబులతోడఁ జేరి రమయుల్ తద్రాజతాగేంద్రమున్. ఇట్లు
261 159 100 101 చేసి బృందారక సందోహంబు లెండుధరమందెరద్వారంబున నిలిచి యి ఓకై లాసనివాస! యోపశుపతీ! యోసర్వదేవోత్తమా! యోకామాంతక! యోత్రిలోకనిలయా! యోచంద్రచూడామణీ! యోకాకోధరరాజకుండలధరా! యోపార్వతీవల్లభా ! యోకైవల్యఫల ప్రదానచతురా! యోస్వామి! రక్షింపనే. పంచచామరము. హరా! సతీమనోహరా! పురాసురేంద్రభీకరా! కరాంచలజ్వలర్ త్రిశూల! కామకోటిసుందరా! 162 163